Cadamba
Neolamarckia cadamba(Anthocephalus) - కదంబ లేదా కదంబము. ఒక పెద్ద వృక్షం. దీని పుష్పాలు గుండ్రంగా బంతి వలె అందంగా ఉంటాయి. వీటిని లలితాదేవి పూజలో ప్రముఖంగా ఉపయోగిస్తారు. అన్ని సైజు లో మా నర్సరీ లో లభించును
Alstonia scholaris
Alstonia scholaris - ఏడాకుల చెట్టు అనే ఈ సొగసైన సతతహరిత వృక్షం. అక్టోబరులో ఈ చెట్టు చిన్నని, ఆకుపచ్చని, సువాసన కలిగిన పుష్పాలను పుష్పిస్తుంది.అన్ని సైజు లో మా నర్సరీ లో లభించును
Neem Trees
Neem tree - వేప చెట్లు అన్ని సైజు లో మా నర్సరీ లో లభించును
Banyan
Banyan Tree - మర్రి చెట్లు అన్ని సైజు లో మా నర్సరీ లో లభించును