Spider Plants
Spider Plants (Chlorophytum) - స్పైడర్ ప్లాంట్ ఎక్కువగా మోతాదులో పొల్యూషన్ పీల్చి కొనే మొక్కగా సైంటిస్ట్ లు గుర్తించారు ఇంట్లో స్ప్రెడ్ ఆయె హాని కరమైన వాయువులును నుంచి గాలిని పీల్చి,అంతే కాకా రేడియేషన్ పీల్చుకొని ఇంటిని హేయాల్టీ ఎన్విరాన్మెంట్ గా మార్చగలదు. గుబురుగా పెరుగుతుంది. దీనిని కూడా కుండీలలో పెంచవచ్
Croton
Croton (Codiaeum variegatum pictum) - మా నర్సరీ లో క్రోటన్ రకాలు లో Zanzibar Croton,Yellow Iceton Croton,Victoria Gold Bell Croton,Superstar Croton,Red Iceton Croton,Sunny Star Croton,Petra Croton,Oakleaf Croton,Mother & Daughter Croton,Mrs.Iceton Croton,Mammy Croton,Magnificent Croton,Lauren's Rainbow Croton,Gold Star Croton,Florida Select Croton,Gold Dust Croton,Bust & Fire Croton,Eleanor Roosevelt Croton,Banana Croton,Andrew Croton మొక్కలు లభించును
HOSTA 'CHERRY BERRY
HOSTA CHERRY BERRY Plant - హోస్టా చెర్రీ బెర్రీ ప్లాంట్స్- ఈ ప్లాంట్ చూడటానికి చాల అందముగా ఉంటుంది.ఈ మొక్కల ఆకుల మధ్య నుండి వయొలెట్ ఫ్లవర్స్- రెడ్ ఈష్ స్టెమ్ తో జులై నుండి ఆగష్టు వరకు పువ్వులు పూస్తాయి. మా నర్సరీ లో లభించును
Cordyline fruticosa
Crodyline Fruticosa - క్రోడీలైన్ ఫ్రూటీకోస మొక్కలు మా నర్సరీ లో లభించును
Saflora Plant
Saflora Plant - సఫ్లోరా మొక్కలు - ఈ మొక్కలు బాల్కనీ లో మరియు కాంతి వచ్చే రూమ్స్ లో పెంచవచ్చు.ఈ మొక్క యొక్క ఆకులూ యెల్లో- గ్రీన్ కాంబినేషన్ లో ఉంటాయి.ఈ మొక్కలు మా నర్సరీ లో లభించును
Syngonium (Green) Plant
Syngonium (Green) Plant - సైన్గొనియం (గ్రీన్) - ఇన్డోర్ ప్లాంట్,మొక్క ఆకులూ హార్ట్ షేప్ లో నియాన్ గ్రీన్ కలర్ లో ఉంటాయి.ఈ మొక్క ఎయిర్ ప్యూరీఫైర్,ఈ ప్లాంట్ ని టేబుల్ టాప్ లో పెట్టవచ్చు.ఈ మొక్కలు మా నర్సరీ లో లభించును
Chinese Evergreen
Chinese Evergreen - చైనీస్ ఎవర్ గ్రీన్ - ఈ మొక్క గాలిలో మలినాలను తొలంచి స్వచ్ఛంగా మారుస్తుంది. అలాగే ఇంటి ఆవరణలో కూడా దీన్ని పెంచుకోవచ్చు.ఈ మొక్కలు మా నర్సరీ లో లభించును.